క్షేత్రస్థాయిలో రైల్వే భూసేకరణ ముమ్మరం

క్షేత్రస్థాయిలో రైల్వే భూసేకరణ ముమ్మరం

VZM: కొత్తవలస విజయనగరం మధ్య నాలుగో రైల్వే మార్గం నిర్మాణంలో బాగంగా కొత్తవలస పట్టణ కేంద్రం సర్వే నెంబర్లు 67/20,21 19/ 1 లలో భూసేకరణ మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు తనిఖీ చేశారు. మంగళవీధి నుంచి సిమెంట్ రోడ్డు సబ్బవరం రోడ్డు పాత ఆసుపత్రికి వరకు రైల్వే లైన్ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సర్వే చేపట్టడంతో ప్రజల్లో గుబులు పుడుతుంది.