VIDEO: 'అంకెలు ఘనం.. అమలు శూన్యం'

VIDEO: 'అంకెలు ఘనం.. అమలు శూన్యం'

RR: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా గిరిజన వ్యతిరేకమని, ఇది కేవలం అంకెల గారడి తప్ప క్షేత్రస్థాయిలో గిరిజనులకు జరిగినమేలు ఏమీ లేదని లంబాడి హక్కులపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. SDNRలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాగితాల మీద అంకెలు ఘనంగా ఉన్నాయి కానీ అమలులో మాత్రం ప్రభుత్వం శూన్యమన్నారు.