జగన్ అడ్డాలో TDP జెండా: మాజీ ఎమ్మెల్యే

E.G: జగన్మోహన్ రెడ్డి అడ్డాలో టీడీపీ జెండా రెపరెపలాడిందని మాజీ MLA వర్మ పేర్కొన్నారు. పులివెందులలో చాలా రోజుల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యే స్థానం కూడా తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పుడు మంచి వైపు మాత్రమే ఉంటారని ఈ ఎన్నిక నిదర్శనంమని తెలిపారు.