ఆపరేషన్ సింధూర్‌ను స్వాగతిస్తున్నాం: ఐఎన్‌టీయూసీ

ఆపరేషన్ సింధూర్‌ను స్వాగతిస్తున్నాం: ఐఎన్‌టీయూసీ

NGKL: ఉగ్రవాదులపై కేంద్రం జరిపిన ఆపరేషన్ సింధూర్‌ను స్వాగతిస్తున్నామని అచ్చంపేట ఐఎన్‌టీయూసీ నాయకులు వెల్లడించారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశంలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు తెలిసిందన్నారు.