తీరా ప్రాంతాల్లో మెరైన్ పోలీసుల బందోబస్తు

తీరా ప్రాంతాల్లో మెరైన్ పోలీసుల బందోబస్తు

అనకాపల్లి: జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో పెంటకోట, రత్నాయంపేట, రేవు పోలవరం సముద్రతీర ప్రాంతాల్లో మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి మెరైన్ పోలీసులు వారికి కేటాయించిన ప్రాంతానికి వెళ్లి భద్రత చర్యలు చేపట్టినట్లు సీఐ మురళి తెలిపారు. భక్తులు స్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.