కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
★ ఎండపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ కలెక్టర్ సత్యప్రసాద్
★ మల్యాలలో ప్రేమ వివాహం.. అబ్బాయి కుటుంబంపై దాడి
★ పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు ట్యాంక్ బండ్‌లో గుర్తుతెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం