డుంబ్రిగూడ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

డుంబ్రిగూడ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

ASR: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా డుంబ్రిగూడ గ్రంథాలయంలో ఇవాళ పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లీష్, బోటనీ లెక్చరర్లు పాల్గొని పుస్తక పఠనంపై విద్యార్థులను ప్రోత్సహించారు. వివిధ విభాగాలకు చెందిన పుస్తకాలను గ్రంథాలయ సిబ్బంది ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి సునీత పాల్గొన్నారు.