ఫోన్ దిండు కింద పెట్టుకుని పడుకుంటున్నారా?

ఫోన్ దిండు కింద పెట్టుకుని పడుకుంటున్నారా?

నిద్రపోయే ముందు చాలామంది ఫోన్ దిండు కింద పెట్టుకుని పడుకుంటారు. అలా చేయడం వల్ల ఫోన్ రేడియేషన్ మెదడుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నోటిఫికేషన్లు, లైటింగ్ కారణంగా మెదడు నిరంతరం చురుకుగా ఉండటంతో సరైన నిద్ర పట్టదని తెలిపారు. ఫోన్‌ సైలెంట్‌ కిల్లర్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని చెబుతున్నారు.