'క్రికెట్‌లో రాణించి ప్రాంత పేరును వ్యాపింప చేయాలి'
RR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ అండర్-14 విభాగంలో ఫేస్ బౌలింగ్ కోసం SDNR విద్యార్థి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా MLA వీర్లపల్లి శంకర్ విద్యార్థి యశ్వంత్ రాజ్ కోటను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ క్రీడల్లో బాగా రాణించి ప్రాంత పేరును దశదిశలా వ్యాపించేయాలన్నారు. బాగా ఆడి భవిష్యత్తులో భారత జట్టులో కూడా స్థానం సంపాదించాలన్నారు.