VIDEO: జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

VIDEO: జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

ASF: 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, తిర్యాణి, రెబ్బెన, మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా క్యూ కట్టారు. అభ్యర్థులు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది.