మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి: ఎంపీ డీకే అరుణ
★ ఎన్నికలు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది: కలెక్టర్ విజయేంద్ర బోయి
★ విద్యారంగానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా: MLA శ్రీనివాస్ రెడ్డి
★ నవాబ్ పేట్ (M) కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బోలేరో వాహనం... ప్రమాదంలో ఒకరు మృతి