తిరుమల వివాదంలో మరోసారి దివ్వెల మాధురి

తిరుమల వివాదంలో మరోసారి దివ్వెల మాధురి

AP: తిరుమలో మరోసారి దివ్వెల మాధురి పనులు వివాదాస్పదంగా మారింది. ఏడుకొండలపై గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. గెస్ట్ హౌస్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసింది. అయితే తిరుమల కొండపైన కేక్‌లపై తీసుకెళ్లడం నిషేదం ఉన్న సంగతి తెలిసిందే. కొండపైకి కేక్ ఎలా తీసుకెళ్లారనే దానిపై విజిలెన్స్ విచారణ చేస్తోంది.