విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయుల మండిపాటు

విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయుల మండిపాటు

MBNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MBNR టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. త్వరలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని ప్రకటించారు.