చిరు మూవీపై అప్‌డేట్ ఇచ్చిన వెంకటేష్

చిరు మూవీపై అప్‌డేట్ ఇచ్చిన వెంకటేష్

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్‌ గారు' మూవీపై వెంకటేష్ అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించారు. అలాగే, తన ఫేవరెట్ చిరంజీవితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలు అందించిందని చెప్పారు. 2026 సంక్రాంతిని ఈ మూవీతో థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.