మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

బస్వాయపల్లి-నందిపేట్‌లో రూ.2.25 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
MBNR జిల్లాలో మీ సేవ ద్వారా ధ్రువపత్రాల జారి వేగవంతంగా జరగాలి: కలెక్టర్ విజయేంద్ర
నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ డ్రైవర్ల నిరసన
WNP జిల్లాకు రూ. 20 కోట్ల వడ్డీ లేని రుణాలు: కలెక్టర్ ఆదర్శ్ సురభి