VIDEO: ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు
MBNR: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం కోయిల కొండ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్‌కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకుడు, తదితరులు పాల్గొన్నారు.