జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే

ప్రకాశం: ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి  జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇటీవల ఒంగోలులో జిల్లా అధ్యక్షుని ఎంపికపై పరిశీలకులు నాయకుల అభిప్రాయాలను సేకరించారు. సామాజిక సమీకరణలతో పాటు వివిధ కోణాల్లో లోతుగా పరిశీలన చేసిన టీడీపీ అధిష్టానం ఆయనను జిల్లా TTD అధ్యక్షునిగా నియమితులయ్యారు.