వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

VKB: బొంరాస్‌పేట మండలం ఏర్పుమళ్ళలో ఇవాళ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు గౌడ్, వెంకట్, రాములు గౌడ్, అంజిల్ రెడ్డి, రాంరెడ్డి, మల్లేష్, ప్రవీణ్, సీసీ సునీత తదితరులు పాల్గొన్నారు.