జిల్లాలో DCC నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
BHNG: జిల్లాలోని డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం MLA బీర్ల ఐలయ్య సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం ఆయన నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, పార్టీ పట్ల నిబద్ధతో పని చేయాలని పిలుపునిచ్చారు.