VIDEO: ప్రతి గ్రామానికి సాగు నీరు అందిస్తాం: ఎమ్మెల్యే

VIDEO: ప్రతి గ్రామానికి సాగు నీరు అందిస్తాం: ఎమ్మెల్యే

NGKL: గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఉప్పునుంతల మండలం గువ్వలోనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా నిన్న రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిండి ప్రాజెక్టు ద్వారా మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.