ఇల్లందులో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుల మండలంలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనను గమినించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.