VIDEO: వైభవంగా పార్వతీ పరమేశ్వరుల వాహనోత్సవం

VIDEO: వైభవంగా పార్వతీ పరమేశ్వరుల వాహనోత్సవం

CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఆదివారం వాహనోత్సవం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.