చివరి దృశ్యం.. తేజస్ కూలకముందు పైలట్ వీడియో

చివరి దృశ్యం.. తేజస్ కూలకముందు పైలట్ వీడియో

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలిన దుర్ఘటనలో వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మరణించినట్లు భారత వైమానిక దళం(IAF) ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, కాంగ్రాకు చెందిన నమార్ష్ మృతి పట్ల IAF సంతాపం తెలిపింది. ప్రమాద కారణాలపై విచారణ కోర్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రమాదానికి ముందు ఆయన భారత అధికారులతో కలిసి ఉన్న వీడియో వైరల్ అవుతోంది.