ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హార్దిక్
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో పాండ్య 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీశాడు.