రోడ్డు ప్రమాదంపై ఎస్సై వివరణ
SKLM: యాత్రికులు ప్రయాణం చేసే తుఫాన్ వాహనం డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్ నిద్రమత్తులోకి జారిపోవడం వలనే నలుగురు యాత్రికులు స్పాట్‌లో చనిపోయారని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వై.సత్యనారాయణ ఆదివారం తెలిపారు .తీవ్రంగా గాయపడిన సంతోష్ బాయ్, సీమన్ భాయ్, చీర భాయ్, సావిత్రి భాయ్, శకుంతలా భాయ్, తోమర్‌లను వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు.