ఆలూబుఖారా పండ్లతో లాభాలు
1. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. బరువును అదుపులో ఉంచుతాయి.
3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
4. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
5. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
6. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
7. మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తాయి.