దేశంలో తొలి హైడ్రోజన్ రైలు

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు

మేడిన్ ఇండియా హైడ్రోజన్ ట్రైన్ త్వరలో ప్రారంభంకానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారతీయ రైల్వే తయారుచేసిన ఈ తొలి హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన 10 కోచ్‌లు, అత్యంత శక్తివంతమైన 2400 కిలోవాట్ల సామర్థ్యంతో గుర్తింపు పొందింది. రెండు డ్రైవింగ్ పవర్ కార్స్ (DPCs), ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.