శవాన్ని పీక్కుతింటున్న కుక్క.. వీడియో వైరల్

శవాన్ని పీక్కుతింటున్న కుక్క..  వీడియో వైరల్

MBNR: జడ్చల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనే వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి, సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై తేలాడు. మృతదేహన్ని జడ్చర్ల మార్చురీకి తరలించగా.. అక్కడ సరైన భద్రత లేకపోవడంతో ఓ కుక్క లోపలికి చొరబడి శవాన్ని పీక్కుతింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.