హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ CISF అధికారి అరెస్ట్
➢ నాకు ప్రాణహాని ఉందని మలయాళ నటి సజిని జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు
➢ చంచలగూడ జైల్లో ఫిట్స్‌తో ఖైదీ మృతి
➢ చర్లపల్లిలో రెండు బైక్స్ ఢీ.. వ్యక్తి మృతి