VIDEO: తుర్కపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం మహాసభలు

BHNG: తుర్కపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం తొమ్మిదో మండల మహాసభలు శుక్రవారం మండల అధ్యక్షుడు మారగోని శ్రీరామ్ మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, బోలగాని జయరాములు పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ హామీ ప్రకారం రూ.4 వేలకు పెంచాలని, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షల పెంచాలని డిమాండ్ చేశారు.