నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: నారాయణపేట పట్టణంలో ఇవాళ ఉదయం 11 గంటల ఉంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE మహేష్ గౌడ్ తెలిపారు. సివిల్ లైన్, చిల్డ్రన్ ఆసుపత్రి ఫీడర్లలో మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. మండలంలోని సింగారం ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఇది గమనించి వినియోగదారుల సహకరించగలరని కోరారు.