ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం

SRPT: జడ్చర్ల-భద్రాచలం జాతీయ రహదారిపై నేరేడుచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఇవాళ సాయంత్రం డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలోని ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధాన్యం బస్తాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.