ఎకో ఫ్రెండ్లీ మైనింగ్ అంశాలపై స్పెషల్ వర్క్ షాప్
HYDలోని సింగరేణి హెడ్ క్వార్టర్ కార్యాలయంలో ఇవాళ ఎకో ఫ్రెండ్లీ మైనింగ్ అంశాలపై స్పెషల్ వన్డే వర్క్ షాప్ జరిగింది. IFS ఇంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. కోల్ మైనింగ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సస్టయినబిలిటీ సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.