గీత పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలం హనుమాజీపేట గీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తీగల మిద్దె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వికృతి శంకరయ్య, కార్యదర్శిగా తీగల మల్లేశం, కోశాధికారిగా దుర్గం రాజేశంలను ఎన్నుకున్నారు.