నేటి నుండి జిల్లాలో వేసవి వినోదాలు ప్రారంభం
PPM: జిల్లాలో ఆదివారం నుంచి వేసవి వినోదం కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ITDA పార్కులు విద్యార్ధులకు ప్రత్యేక రాయితీతో తెరుచుకుంటాయి. ఈ మేరకు సీతంపేట NTR పార్కులో ప్రవేశ రుసుం రూ.10లు,తోటపల్లి పార్కులో రూ.5లు గా నిర్ణయించారు. టీచర్లకు ప్రవేశం ఉచితమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదికారులు సూచించారు