కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

KMR: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన పలు గ్రామాల నుండి సుమారు 200లకు పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.