VIDEO: ఎర్రదొడ్డి తండాలో బోధ కొట్టం దగ్ధం

VIDEO: ఎర్రదొడ్డి తండాలో బోధ కొట్టం దగ్ధం

SS: కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తండా లో ప్రమాదవశత్తు రైతు పీరే నాయక్ చెందిన బోధ కొట్టం గురువారం మధ్యాహ్నం కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వ్యవసాయానికి సంబంధించిన నాలుగు లక్షలు విలువచేసే పనిముట్లు కాలిపోయాయన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.