VIDEO: హిట్ టీవీ కథనానికి స్పందన

MNCL: జన్నారం నుంచి కవ్వాల్ 10 కిలోమీటర్ల వరకుఉన్న రోడ్డు గుంతలమయమై వాహనదారులకు శాపంగా మారింది. దీంతో రోడ్డు సమస్యను మే 19న హిట్ టీవీ యాప్‌లో ప్రచురించారు. ఈ వార్తపై స్పందించిన అధికారులు రోడ్డును వేయిస్తున్నారు. ఎప్పటి నుంచో భాదపడుతున్న వాహనదారుల సమస్యను పరిష్కరించిన హిట్ టీవీ, అధికారులు, నాయకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.