'పరీక్షా పే చర్చ'.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

'పరీక్షా పే చర్చ'.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

W.G: 'పరీక్షా పే చర్చ' రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం. కమలకుమారి తెలిపారు. ప.గో.కి ఎం. విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్ లను ఎంపికయ్యారు. ఈనెల 11 వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలన్నారు.