'మంచి మిత్రుని కోల్పోయాం'

'మంచి మిత్రుని కోల్పోయాం'

CTR: G.నెల్లూరు నియోజకవర్గంలో ఓటీవీ ఛానెల్లో పనిచేస్తున్న సాంబశివ ఆచారి(48) కార్వేటినగరం మండలంలోని బండ్రేవు గ్రామం దగ్గర జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు శనివారం రాత్రి తిరుపతిలోని నారాయణద్రి హాస్పిటల్‌లో ఆయన మృతి చెందాడు. పోస్ట్ మార్టం పూర్తి చేసి తన నివాసానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. మంచి మిత్రుడిని కోల్పోయమని మీడియా మిత్రులు తెలిపారు.