VIDEO: పోలీస్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన
;ప్రకాశం: విద్యార్థులు పోలీస్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. శుక్రవారం కనిగిరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీస్ చట్టాలు, ప్రజల భద్రత, బాధ్యతలపై వారికి అవగాహన కల్పించారు. సమాజంలో చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.