మురుగు కాలువల దుర్గంధం.. పట్టించుకోని అధికారులు

మురుగు కాలువల దుర్గంధం.. పట్టించుకోని అధికారులు

MHBD: పెద్దవంగర మండలంలోని టీక్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని శంకర్ తండాలో డ్రైనేజీ కాలువల నుండి మురుగునీరు మురుకు కాలువల దుర్వాసన వెళ్లే మార్గం లేక నిలిచిపోయింది. దీంతో కాలువల నుంచి దుర్గంధం వెదజల్లాడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.