మన ఓటు, మనహక్కు స్వీప్ ఆద్వర్యంలో ర్యాలీ

మన ఓటు, మనహక్కు స్వీప్ ఆద్వర్యంలో ర్యాలీ

తూర్పుగోదావరి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం, మన ఓటు మన హక్కు అంటూ స్వీప్ ఆద్వర్యంలో‌ డిప్యూటీ కలెక్టర్ ఎ.మధుసూదన రావు అధ్యక్షతన నగర పంచాయతీ సిబ్బంది తమ కార్యాలయం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకూ ర్యాలీగా వెళ్ళి మానవహారం నిర్వహించారు. ఓటును నమ్ముకో, అమ్ముకోవద్దు అంటూ నినదించారు. రాబోవు ఎన్నికలలో ఓటు శాతం పెరిగేలా కృషిచేయాలని అన్నారు.