హవేలి ఘనపూర్ మండలంలో విజేతల వివరాలు ఇవే!
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామాల వారీగా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
★ చౌట్లపల్లి- సాతెల్లి నాగరాజు( కాంగ్రెస్)
★ దూప్ సింగ్ తండా- కాట్రోత్ అను
★ జౌరంగాబాద్ తండా- కేతావత్ భూలి( స్వతంత్ర)
★ స్కూల్ తండా- మూడవ గోపాల్ నాయక్( కాంగ్రెస్)
➢ మరిన్ని అప్‌డేట్ల కోసం హిట్ టీవీ యాప్‌ను చూస్తూనే ఉండండి.