మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* NGKLలో..  అచ్చంపేటలో బాలికపై యువకుడు అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
* వీపనగండ్ల లో ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసిన: మంత్రి జూపల్లి కృష్ణారావు
* చారగొండలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
* GDWLలో నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన:  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి