రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

 VSP: విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆదివారం పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలుతో పాటు కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సత్ప్రవర్తనతో వ్యవహరించాలని వారికి సూచించారు.