పోతవరం నుంచి కొత్తపల్లి రహదారికి మోక్షం

పోతవరం నుంచి కొత్తపల్లి రహదారికి మోక్షం

EG: పోతవరం నుంచి జి. కొత్తపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్ నిర్మాణం పనులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలపురం AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, పసుమర్తి రతీష్‌తో పనులను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఎన్నో రోజులుగా రహదారి అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బoదులు ఎదుర్కొనేవారు. నేటితో సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.