విశాఖ అధికారులను అభినందించిన సీఎం

విశాఖ అధికారులను అభినందించిన సీఎం

VSP: భాగస్వామ్య సదస్సు నిర్వహణలో అధికారులు ఉత్తమ పనితీరు కనబరిచారని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సమాచారశాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పనా కుమారిలను అభినందిస్తూ జ్ఞాపికలను అందజేశారు. విశాఖ అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.