VIDEO: హోరా హోరీగా రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందాలు

VIDEO: హోరా హోరీగా రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందాలు

KKD: మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకే Dy. Cm పవన్ సూచనలతో ఎడ్ల పరుగు పందాలు పోటీలు నిర్వహించామని మాజీ ఎమ్మెల్యే దొరబాబు పేర్కొన్నారు. చేబ్రోలులో రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందాలు పోటీలు జరిగాయి. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 42 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. గెలుపొందిన ఎడ్ల విజేతలకు దొరబాబు, ఓదుర్ కిషోర్ చేతుల మీదగా బహుమతులు అందజేశారు.