VIDEO: విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని ధర్నా

VIDEO: విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని ధర్నా

HNK:హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ఎదుట ABSF విద్యార్థి నాయకులు శుక్రవారం ధర్నా చేపట్టారు. కళాశాల యాజమాన్యం డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే విద్యార్థి సమస్యలపై సీఎం స్పందించాలన్నారు. డిగ్రీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు